



ఎలాంటి పుస్తకమైనా మన ఆలోచనా తీరుని పదునుపెట్టాలి, ముందుకు నడపాలి. అలాంటి సాహిత్యం మనని మనం బెటర్ ఇండివిడ్యువల్‌గా మార్చుకోడానికి సహాయపడుతుంది. చిక్ లిట్ అచ్చం అలాంటి రచనే. మొదటి పేజీ మొదలు పెట్టినప్పటినుండి ఆఖరి పేజీ పూర్తయ్యేలోపు మనని మనం వెతికి, తట్టి, ప్రశ్నించుకుంటాం. మనకి మనమే కొత్తగా దొరుకుతాం. రోజు చూసే సంఘటనలు, చూసి చూడనట్టు వదిలేసిన విషయాలు మన కళ్లముందుకొచ్చి నిల్చుంటాయి. పట్టించుకోలేదేంటని నిలదీస్తాయి. ఇదొక థ్రిలర్, ఇదొక లవ్ స్టోరీ, ఇదొక సోషల్ డాక్యుమెంటరీ. ఇది టోటల్‌గా ఒక కంటెంపరరీ నవల. ఆ తరానిది, ఈ తరానిది. తరాల మధ్యన వంతెన.

| Asin | B0FC5ZY7G7 |
| Best Sellers Rank | #362 in Contemporary Fiction (Books) |
| Country Of Origin | India |
| Dimensions | 20 x 13 x 1 cm |
| Edition | 31st |
| Generic Name | Book |
| Item Weight | 200 g |
| Language | Telugu |
| Packer | [email protected] |
| Print Length | 206 pages |
| Publication Date | 14 December 2024 |
| Publisher | Kadali Writes and Publications |
| Reading Age | 16 years and up |
User
A kadali is marvelous
I loved the novel chiklit, what every girl faces and feels in every moment she wrote in this story, it is very good novel it must be read by every men and women 💜💜💜💜 Thanks kadali
User
Must buy
Great novel
User
Nice
Nice
User
Good
Book is in good condition and packaging , delivery was good
User
Voice of women
ఈ పుస్తకం ద్వారా మహిళల సమస్యలను, వారి భావోద్వేగాలను,మనసులోనే మాటలను సమాజానికి మీ మాటల్లో చూపించినందుకు ధన్యవాదాలు 😍❤️🫶🏻ఇది ఒక కథ కాదు...మన చుట్టూ జరుగుతున్న నిజ జీవిత సంఘటనలు అన్ని ఇందులో పొందుపరిచారు అని అనిపించింది.ఈ మోడర్న్ సొసైటీ లో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, అన్యాయాలు, మాటల వేధింపులు, సెన్సిటివ్ ప్రాబ్లెమ్ అన్ని చాలా స్పష్టంగా రాసారు.ఇక్కడ షాలిని లో కడలి గారే కనిపిస్తారు, " వాయిస్ ఆఫ్ విమెన్" అనొచ్చు ఏమో సింపుల్ గా....చాలా మాటలు మనసుని కదిలించే ఉన్న ఈ లైన్ మాత్రం ఎందుకో ఎక్కువ నచ్చింది" సంప్రదాయాలు మనకు దారి చూపించాలి కానీ, మనల్ని బెదిరించి, భయపెట్టకూడదు, ముఖ్యంగా బంధించకూడదు" 👏🏻😍❤️🫶🏻🫶🏻🫶🏻ఒక్కో సంఘటన చదువుతుంటే అరే ఇది మనకు తెలుసు ఇలా మన ఫ్రెండ్ కో మనకో ఎప్పుడో జరిగిందే కదా అనిపిస్తుంది.....ప్రశ్నించడం మొదలుపెడితేనే ఆలోచనల్లో మార్పు వస్తుంది...సమస్య వస్తె పారిపోకూడదు, సమస్య సృష్టించిన వారిని ప్రశ్నించాలి😍ఈ బుక్ ప్రతి ఒక్కరు చదవాలి, అప్పుడైనా ప్రశ్నించడం తప్పు కాదు అనే భావన కలిగి ఆలోచనలలో మార్పు రావొచ్చు ఏమో....❤️❤️🫶🏻🫶🏻🫶🏻
User
It's not only about girls thing, but also about everything under society..
ప్రతీ మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. మరి ఆడదాని విజయం వెనకాల ఎవరు ఉంటారు? కచ్చితంగా ఒక మగాడు మాత్రమే కాదు, తల్లిదండ్రులు, స్నేహితులు, గురువులు, ఆత్మీయులు ఎందరో ఉంటారు. అలా ఉన్నవారిలో స్నేహమే అతి పెద్ద బలం ఐతే, ఒక బలగం ఐతే ఎలా ఉంటుందో ఈ "చిక్ లిట్" కథ చెప్తుంది. ఆడవాళ్లలో కూడా ఐకమత్యం అనే స్నేహం, సమాజంలో సమస్యలను ఎదుర్కోగలమనే దైర్యం ఉంది అని ఈ పుస్తకం చెప్తుంది. Such a wonderful novel written by KATHALI SATYANARAYANA garu..
User
everyone to read
something intresting
User
Book cover page is ruined!
This is the first book I ever bought for myself. The book cover was not at all good. The pages are fine, paper quality is good. You can see the front cover condition in pics
Trustpilot
1 week ago
1 month ago
1 month ago
2 weeks ago